Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో దావానలం.. 8.5 లక్షల ఎకరాలు కాలి బూడిద!

అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 8.5 లక్షల ఎకరాలు కార్చిచ్చులో తగలబడిపోయాయి. గత కొద్ది రోజులుగా ఈ దావానలం అంటుకుంటూనే ఉంది. భారీ మంటలను అదుపులోకి తేవడానికి 12 వేల మంది ఫైటర్లను ప్రభుత్వాలు రంగంలోకి దింపాయి. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్ని కీలలను ఆర్పేందుకు ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని డోయెల్‌లో ప్లుమస్‌ జాతీయ అడవిలో వ్యాపించిన కార్చిచ్చును ఈ  చిత్రంలో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement