Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈటల రాజేందర్ గెలిస్తే మంత్రి అవుతారా?: హరీష్‌రావు

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై టీఆర్ఎస్ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ బీజేపీ ఎంపీగా గెలిచి రూ.10 లక్షల పని కూడా చేయలేదని హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గెలిస్తే మంత్రి అవుతారా? అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని హరీష్‌రావు జోస్యం చెప్పారు.

Advertisement
Advertisement