వెల్లింగ్టన్ టెస్ట్: నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్

ABN , First Publish Date - 2020-02-22T16:45:46+05:30 IST

వెల్లింగ్టన్ టెస్టులో కివీస్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. షమి బౌలింగ్‌లో

వెల్లింగ్టన్ టెస్ట్: నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్

బేసిన్ రిజర్వ్ స్టేడియం: వెల్లింగ్టన్ టెస్టులో కివీస్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. షమి బౌలింగ్‌లో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్(89) పెవిలియన్ చేరాడు. 63 ఓవర్ నాలుగో బంతిని షాట్‌కు యత్నించి సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 63 ఓవర్లలో నాలుగు వికెట్లకు 185 పరుగులు. 20 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. క్రీజులో వాట్లింగ్, నికోలస్ ఉన్నారు.  భారత బౌలర్లలో ఇషాంత్‌కు మూడు వికెట్లు, షమి ఒక వికెట్ దక్కించుకున్నారు. 

Updated Date - 2020-02-22T16:45:46+05:30 IST