మద్యం దుకాణం వద్ద మందుబాబుల తోపులాట

ABN , First Publish Date - 2020-07-15T19:13:31+05:30 IST

గుంటూరు: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ మద్యం దుకాణం వద్ద మందుబాబుల మధ్య తోపులాట జరిగింది.

మద్యం దుకాణం వద్ద మందుబాబుల తోపులాట

గుంటూరు: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ మద్యం దుకాణం వద్ద మందుబాబుల మధ్య తోపులాట జరిగింది. మాస్కులు లేకుండా మద్యం ప్రియులు వైన్స్ షాపు వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడుతూ హల్‌చల్ చేశారు. వైరస్ భయంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీస్, ఎకైజ్ అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-07-15T19:13:31+05:30 IST