అనంతపురం జిల్లాలో మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-26T14:18:36+05:30 IST

జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన పుట్లూరు మండలంలోని

అనంతపురం జిల్లాలో మహిళ దారుణ హత్య

అనంతపురం: జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఈ  ఘటన పుట్లూరు మండలంలోని శనిగల గూడూరు   గ్రామంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళను దుండగులు గ్రామంలో దారుణంగా హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హతురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-26T14:18:36+05:30 IST