Abn logo
Sep 10 2021 @ 18:59PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

సూర్యాపేట: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. చింతలపాలెం మండల కేంద్రంలో బైక్‌ను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాధమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...