8న మహిళల కళాప్రతిభ ప్రదర్శన

ABN , First Publish Date - 2020-02-28T11:02:10+05:30 IST

శ్రీ విపంచి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో మార్చి 8న నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ భవనంలో మధ్యాహ్నం

8న మహిళల కళాప్రతిభ ప్రదర్శన

బాన్సువాడ టౌన్‌,  ఫిబ్రవరి 27: శ్రీ విపంచి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో మార్చి 8న నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ భవనంలో మధ్యాహ్నం మహిళలకు కళా ప్రతిభ ప్రదర్శన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రలేఖనం, హస్తకళలు, శాస్త్రీయ నృత్యం, కవితా పఠనం అంశాలుంటాయని పేర్కోన్నారు. ఆసక్తి కలవారు 94403 38370 నెంబరుకు సంప్రదించవలసిందిగా వారు కోరారు. 

Updated Date - 2020-02-28T11:02:10+05:30 IST