ప్రపంచ వ్యాప్తంగా కోటి26లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-11T16:48:39+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కోటి26లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కోటి26లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,26,25,860కి చేరింది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 5,62,820 లక్షల మంది మృతి చెందారు. దాదాపుగా 73,61,659 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వివరాలు పై వీడియోలో వీక్షించండి.  

Updated Date - 2020-07-11T16:48:39+05:30 IST