కరోనా కట్టడికి గ్రామ దేవతలకు పూజలు

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి విజృ భిస్తున్న నేపథ్యంలో దానిని ఎలాగైనా కట్టడి చేయాలని మండలంలోని ధన్నూర్‌లో గ్రామస్థు లు గ్రామ దేవతలను వేడుకున్నారు.

కరోనా కట్టడికి గ్రామ దేవతలకు పూజలు

బోథ్‌ రూరల్‌, మే9: కరోనా మహమ్మారి విజృ భిస్తున్న నేపథ్యంలో దానిని ఎలాగైనా కట్టడి చేయాలని మండలంలోని ధన్నూర్‌లో గ్రామస్థు లు గ్రామ దేవతలను వేడుకున్నారు. ఈ సంద ర్భంగా మహిళలు కొత్త కుండలో అంబలి నైవే ద్యంతో పాటు ఒక మేక పోతును పోచమ్మతల్లికి బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.కరోనా కట్టడికి గ్రామ దేవతలకు పూజలు బోథ్‌ రూరల్‌, మే9: కరోనా మహమ్మారి విజృ

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST