మరకత లింగేశ్వరుడికి పూజలు

ABN , First Publish Date - 2022-01-24T04:16:32+05:30 IST

మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎస్‌ సమీపంలోని మరకతలింగేశ్వరుడికి ఆదివారం ఘనంగా రుత్వికులు పూజలు నిర్వహించారు.

మరకత లింగేశ్వరుడికి పూజలు


మహానంది, జనవరి 23: మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎస్‌ సమీపంలోని మరకతలింగేశ్వరుడికి ఆదివారం ఘనంగా రుత్వికులు పూజలు నిర్వహించారు. ఆల య నిర్మాణదాత, శ్రీకృష్ణ జ్యోతిష్యాలయం అధినేత కనుమర్లపూడి మస్తానరావు ఆధ్యర్యంలో ఆలయంలో రుత్వికులు గణపతిపూజ, పుణ్యహవచనంతో పాటు రుద్రాభిషేకం పూజలను వేదమంత్రాలతో జరిపారు. 


Updated Date - 2022-01-24T04:16:32+05:30 IST