కొత్త మోడల్‌ Xiaomi స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-09-15T23:37:26+05:30 IST

కొత్త మోడల్‌ Xiaomi స్మార్ట్‌ఫోన్స్..

కొత్త మోడల్‌ Xiaomi స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో షియోమి స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. షియోమి 11టీ, షియోమి 11టీ ప్రో, షియోమి 11 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లను బుధవారం రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. షియోమి 11టీ ప్రో స్నాప్‌డ్రాగన్ 888 ఎస్‌వోసీ ద్వారా పని చేయనుంది. రెండు ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు.

Updated Date - 2021-09-15T23:37:26+05:30 IST