యాదాద్రిలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-22T13:09:31+05:30 IST

జిల్లా కేంద్రంలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

యాదాద్రిలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

యాదాద్రి-భువనగిరి:  జిల్లా కేంద్రంలో భారీగా  గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. స్థానిక రామ్‌నగర్‌లో గల మార్వాడి షాప్‌లో సుమారు 6లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2020-11-22T13:09:31+05:30 IST