దుమ్ము దుప్పటిలో యాదాద్రి!

ABN , First Publish Date - 2021-01-18T07:48:43+05:30 IST

ఈ ఫొటో చూస్తుంటే.. ‘ఆహా..! మంచుదుప్పటి కప్పుకున్న యాదాద్రి ఆధ్యాత్మిక సోయగం అద్భుతం’ అనిపిస్తోంది కదూ..! కానీ, అది మంచు దుప్పటి కాదు

దుమ్ము దుప్పటిలో యాదాద్రి!

ఈ ఫొటో చూస్తుంటే.. ‘ఆహా..! మంచుదుప్పటి కప్పుకున్న యాదాద్రి ఆధ్యాత్మిక సోయగం అద్భుతం’ అనిపిస్తోంది కదూ..! కానీ, అది మంచు దుప్పటి కాదు. ట్రక్కుల రాకపోకలతో రేగుతున్న దుమ్ము.. ఆలయ పరిసరాలను కమ్మేస్తోంది. ఎంతలా అంటే, భక్తులు ఊపిరిపీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడేంతలా! దీంతో.. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 

Updated Date - 2021-01-18T07:48:43+05:30 IST