యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

ABN , First Publish Date - 2021-10-17T17:30:13+05:30 IST

యాదాద్రి-భువనగిరి: ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తజనం పోటెత్తారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రి-భువనగిరి: ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు.


యాదాద్రి-భువనగిరి.. బీబీనగర్-భూదాన్ పోచంపల్లి మధ్య రుద్రవెళ్లి గ్రామ శివార్లలో  మూసీ ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొల్లెపల్లి-సంగెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భీమ లింగం కత్వా వద్ద రోడ్డుపై మూసీ వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2021-10-17T17:30:13+05:30 IST