వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-08-10T01:25:22+05:30 IST

జిల్లాలోని సూళ్లూరుపేటలో వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి

వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్య

నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేటలో వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ఆవరణలో తళ్లూరు సురేష్‌ను దుండగులు కత్తులతో నరికి చంపారు. కారు పార్క్ చేస్తుండగా సురేష్‌పై దుండగులు దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. వైసీపీ కౌన్సిలర్ హత్య పట్టణంలో సంచలనం సృష్టించింది. 

Updated Date - 2021-08-10T01:25:22+05:30 IST