కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీరంగం

ABN , First Publish Date - 2021-10-30T03:09:45+05:30 IST

జిల్లాలోని కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీ

కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీరంగం

ప్రకాశం: జిల్లాలోని కనిగిరిలో వైసీపీ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. కనిగిరి ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌ దగ్గర వైసీపీ కౌన్సిలర్ ఏడుకొండలు వీరంగం  సృష్టించి రణరంగం చేసాడు. పెట్రోల్ బంక్‌లో పార్కింగ్ చేసిన కారును కౌన్సిలర్ కారు ఢీకొంది.  ప్రశ్నించిన వాహనదారులతో కౌన్సిలర్‌ వాగ్వివాదానికి దిగాడు. దీంతో పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేసారు. 

Updated Date - 2021-10-30T03:09:45+05:30 IST