భారీగా అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వైసీపీ నేత

ABN , First Publish Date - 2021-11-28T14:12:10+05:30 IST

భారీగా అక్రమ మద్యం తరలిస్తూ వైసీపీ నేత పట్టుబడ్డాడు. కృష్ణా జిల్లా అనంతవరం చెక్‌పోస్ట్ దగ్గర డీటీఎఫ్‌ అధికారులు

భారీగా అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వైసీపీ నేత

విజయవాడ: భారీగా అక్రమ మద్యం తరలిస్తూ వైసీపీ నేత పట్టుబడ్డాడు. కృష్ణా జిల్లా అనంతవరం చెక్‌పోస్ట్ దగ్గర డీటీఎఫ్‌ అధికారులు 480 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. గత రెండేళ్లుగా పార్టీ, అధికారుల అండదండలతో వైసీపీ నేత కోడె శ్రీను.. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. కోడె శ్రీను అక్రమ రవాణాకు అనంతవరం చెక్‌పోస్ట్ సిబ్బంది సైతం సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది.


Updated Date - 2021-11-28T14:12:10+05:30 IST