వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో చోరీకి యత్నం

ABN , First Publish Date - 2021-12-06T17:57:24+05:30 IST

తాడేపల్లిలో రైనబో విల్లాస్‌లో దొంగతనాలకు యత్నం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఓ ప్రైవేట్ కంపెనీ ఎండీలు..

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో చోరీకి యత్నం

గుంటూరు : తాడేపల్లిలో రైనబో విల్లాస్‌లో దొంగతనాలకు యత్నం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఓ ప్రైవేట్ కంపెనీ ఎండీల నివాసాలలో చోరీలకు దొంగలు యత్నించారు. మూడు రోజుల క్రితం ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పటి వరకూ పోలీసులకైతే ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Updated Date - 2021-12-06T17:57:24+05:30 IST