ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-11-06T14:11:16+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 17,442 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 25,164 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.9809 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-11-06T14:11:16+05:30 IST