Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-22T14:19:55+05:30 IST

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 19724 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 19724 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ  19.0362 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-08-22T14:19:55+05:30 IST