ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 27 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-04T14:46:56+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 27 గేట్లు ఎత్తివేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 27 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 27 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3 లక్షల 5 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2లక్షల 74 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ  18.2582 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-10-04T14:46:56+05:30 IST