అవునా

ABN , First Publish Date - 2021-10-04T04:36:33+05:30 IST

తొండ గోడలు, చెట్లు ఎక్కడం చూసే ఉంటారు కదా! అలా ఎక్కడానికి కారణం దాని పాదంలో ఉండే..

అవునా

తొండ గోడలు, చెట్లు ఎక్కడం చూసే ఉంటారు కదా! అలా ఎక్కడానికి కారణం దాని పాదంలో ఉండే వెంట్రుకలు. తొండ పాదంలో కొన్ని లక్షల వెంట్రుకలు ఉంటాయి. వాటి వల్లనే పట్టు జారిపోకుండా ఎక్కుతుంటుంది. 

Updated Date - 2021-10-04T04:36:33+05:30 IST