నేవీలో యోగా డే

ABN , First Publish Date - 2021-06-22T08:05:53+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తూర్పు నౌకాదళంలో సోమవారం ఘనంగా నిర్వహించారు

నేవీలో యోగా డే

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తూర్పు నౌకాదళంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌తోపాటు అన్ని విభాగాల్లోని అధికారులు, సెయిలర్లు, సివిల్‌ డిఫెన్స్‌ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ మహా సముద్రంలోని అన్ని నౌకల్లో యోగా దినోత్సవం జరిపారు.

- ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం

Updated Date - 2021-06-22T08:05:53+05:30 IST