ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-02T05:01:09+05:30 IST

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

శంషాబాద్‌: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని రాజీవ్‌గృహకల్పకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రామ్‌పటేల్‌(26) ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి  తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:01:09+05:30 IST