కుషాయిగూడలో యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-08-31T03:21:24+05:30 IST

నగరంలోని కుషాయిగూడలో యువతి అదృశ్యం అయింది. బ్యూటీషియన్

కుషాయిగూడలో యువతి అదృశ్యం

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో యువతి అదృశ్యం అయింది. బ్యూటీషియన్ మీనా కనిపించకుండా పోయింది. నిన్న రాత్రి బయటికి వెళ్లిన ఎంత సమయం గడిచినా ఇంటికి మీనా రాలేదు. దీంతో కుషాయిగూడ పీఎస్‌లో మీనా భర్త ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యూటీషియన్ మీనా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-08-31T03:21:24+05:30 IST