యువకుడిపై కత్తి దాడి.. పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2020-02-19T16:25:32+05:30 IST

వరంగల్ రూరల్: పట్టపగలు ఓ యువకుడిపై కత్తి దాడి జరిగిన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది.

యువకుడిపై కత్తి దాడి.. పరిస్థితి విషమం

వరంగల్ రూరల్: పట్టపగలు ఓ యువకుడిపై కత్తి దాడి జరిగిన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది. నర్సంపేటకు చెందిన ఇంజాపూర్ సృజన్ అనే యువకుడికి దేవేందర్ అనే యువకుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సృజన్‌పై దేవేందర్ కత్తితో దాడి చేశాడు. సృజన్ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-02-19T16:25:32+05:30 IST