Abn logo
Aug 19 2021 @ 15:41PM

పాతబస్తీ సందర్శనకు వైఎస్ షర్మిల

హైదరాబాద్: పాతబస్తీ సందర్శనకు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చారు. శుక్రవారం (రేపు) మొహర్రం సందర్భంగా ఆమె పాతబస్తీ దభీర్‌పురలో ఉన్న బీబీ కా ఆలంను సందర్శించారు. దట్టీ సమర్పించి ప్రార్థనలు చేశారు.