షర్మిల ఇంటి వద్ద విద్యార్థుల సందడి

ABN , First Publish Date - 2021-02-24T16:57:07+05:30 IST

వైఎస్ షర్మిల ఇంటి దగ్గర విద్యార్థుల సందడి నెలకొంది. మరి కాసేపట్లో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో

షర్మిల ఇంటి వద్ద విద్యార్థుల సందడి

హైదరాబాద్: వైఎస్ షర్మిల ఇంటి దగ్గర విద్యార్థుల సందడి నెలకొంది. మరి కాసేపట్లో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో షర్మిల ముఖాముఖి ప్రారంభంకానుంది. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. నిరుద్యోగం, ఫీజ్ రీయంబర్స్‌మెంట్‌పై చర్చిస్తామని ఈ సందర్భంగా ఓయూ నిరుద్యోగ జాక్ తెలిపింది.

Updated Date - 2021-02-24T16:57:07+05:30 IST