Abn logo
Jan 16 2021 @ 17:06PM

మహిళకు వ్యాక్సిన్ వేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరు: వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డాక్టర్‌గా మారిపోయారు. పొన్నెకల్లులో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఓ మహిళకు ఎమ్మెల్యే కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. ఎమ్మెల్యే స్వయానా డాక్టర్ కావడంతో స్వయంగా ఆమె వ్యాక్సిన్ వేశారు. 

Advertisement
Advertisement
Advertisement