జెన్‌ టెక్నాలజీస్‌ 10శాతం డివిడెండ్‌

ABN , First Publish Date - 2021-05-04T06:28:00+05:30 IST

జెన్‌ టెక్నాలజీస్‌ రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 10 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.22.44 కోట్ల ఆదాయంపై...

జెన్‌ టెక్నాలజీస్‌ 10శాతం డివిడెండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జెన్‌ టెక్నాలజీస్‌ రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 10 శాతం  డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.22.44 కోట్ల ఆదాయంపై రూ.1.83 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.20.75 కోట్లు ఉండగా.. రూ.19.12 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 


Updated Date - 2021-05-04T06:28:00+05:30 IST