జిషాన్‌ ఉస్మాన్‌ నిశ్చితార్థం

ABN , First Publish Date - 2022-01-19T15:56:33+05:30 IST

‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో హీరోగా పరిచయమైన జిషాన్‌ ఉస్మాన్‌ నిశ్చితార్థం హుస్నా ఫాతిమాతో సోమవారం వింటేజ్‌ ప్యాలె్‌సలో జరిగింది.

జిషాన్‌ ఉస్మాన్‌ నిశ్చితార్థం

‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో హీరోగా పరిచయమైన జిషాన్‌ ఉస్మాన్‌ నిశ్చితార్థం హుస్నా ఫాతిమాతో సోమవారం వింటేజ్‌ ప్యాలె్‌సలో జరిగింది. ఈ వేడుకకు హోంమంత్రి మహమూద్‌అలీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ‘తెలంగాణ దేవుడు’ చిత్ర దర్శకుడు వడత్యా హరీశ్‌ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

Updated Date - 2022-01-19T15:56:33+05:30 IST