ZP High School‎లో గాంధీజీ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-24T17:12:19+05:30 IST

మెంటాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెద్ద మేడపల్లిలోని హైస్కూల్‎లో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం తలను నెల

ZP High School‎లో గాంధీజీ విగ్రహం ధ్వంసం

విజయనగరం: మెంటాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెద్ద మేడపల్లిలోని హైస్కూల్‎లో మహాత్మా గాంధీజీ విగ్రహాన్నికి అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం తలను నెల కూల్చడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-10-24T17:12:19+05:30 IST