భర్త రణవీర్ సింగ్‌తో కలిసి వచ్చిన దీపిక పదుకొనే

భార్య కరీనా కపూర్, కుమారుడు తైమూర్‌తో కలిసి వచ్చిన సైఫ్ అలీ ఖాన్

తరుణ్ డిజైన్ చేసిన చీరలో తళుక్కుమన్న గౌరి ఖాన్

రెడ్ ఫ్యూర్ సిల్క్ శారీలో హోయలుపోతున్న రాణి ముఖర్జీ

సోదరి కరిష్మా కపూర్‌తో కరీనా కపూర్

కలర్ ఫుల్ డ్రెస్‌లో జెనీలియో దేశ్ ముఖ్

అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో సోనాలి బింద్రే

భార్య ప్రియతో కలిసి వచ్చిన దర్శకుడు అట్లీ

సోదరుడు అర్జున్ కపూర్, ప్రియుడు శిఖర్‌తో జాన్వీ కపూర్

నవ్య నందేలి నందాతో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్