63889eb5-6729-41cd-8300-13ce06f6546b-jpeg-optimizer_apple.jpg

దేశంలో ఇంకో 4 యాపిల్ స్టోర్స్.. ఈసారైనా హైదరాబాద్

Apple Center

దేశంలో యాపిల్ ఫోన్లకు క్రమంగా క్రేజ్ పెరుగుతోంది

white and black plastic toy

ఇటివల విడుదలైన ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లకు మంచి స్పందన వచ్చింది

71548c57-1fb1-4912-a89c-8fa5c67796e1-jpeg-optimizer_apple2.jpg

ఈ ఫోన్ల రిలీజ్‌కు ముందే స్టోర్ల ముందు జనాలు భారీగా క్యూ కట్టారు

దీంతో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 4 స్టోర్లు ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమైంది

2023లో యాపిల్ ఢిల్లీ, ముంబైలలో ఒక్కో స్టోర్‌ను ప్రారంభించింది

కొత్త స్టోర్లు పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబైలలో ఏర్పాటు కానున్నాయి

ఈ మేరకు ప్రకటించిన యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డియర్‌డ్రి ఓబ్రియాన్‌

కానీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశ ఎదురైంది

తర్వాత రోజుల్లో మాత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు అంటున్నాయి