5 నిమిషాల్లో లోన్ తీసుకోనేందుకు గల 5 మార్గాలు..
మీరు ఏదైనా అవసరం కోసం లోన్ తీసుకోవాలని చూస్తే అనేక మార్గాలున్నాయి
బ్యాంక్ లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకోవడం ఉత్తమం
ఈ పర్సనల్ లోన్స్ పొందడానికి మీకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది
అధికారిక మొబైల్ యాపుల్లో రుణం తీసుకోవాలని గుర్తుంచుకోవాలి
క్రెడిట్ కార్డు ద్వారా కూడా లోన్ సౌకర్యం ఉంది
గోల్డ్ లోన్ కూడా తీసుకునే వెసులుబాటు ఉంది
ఉద్యోగుల శాలరీ ఆధారంగా కూడా లోన్స్ తీసుకోవచ్చు
పలు యాప్స్ విద్యార్థులకు స్టడీ లోన్స్ కూడా అందిస్తున్నాయి
లోన్స్ ప్రధానంగా వయస్సు, ఉద్యోగం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తారు
లోన్ తీసుకునే ముందు ఆయా కంపెనీ, వడ్డీ రేట్ల గురించి తప్పక తెలుసుకోవాలి
Related Web Stories
సంపన్న వ్యాపారవేత్తలలో ముఖేష్ అంబానీ మొదటి స్థానం..
రతన్ నవల్ టాటా... ఒక లెజెండ్
ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం.....
ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది..