తోట పనికి వెళ్తే ఏడాదికి రూ.63 లక్షలు..ఎక్కడంటే

సాధారణంగా రైతులు పంట పెట్టినప్పటి నుంచి కోత కోసే వరకు కూలీలతో పని చేయించుకుంటారు

కానీ ప్రస్తుత రోజుల్లో అనేక ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడుతుంది

మారుతున్న కాలంతోపాటు అనేక మంది వ్యవసాయ పనులకు దూరమవుతున్నారు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం లండన్‌లో కూడా కూలీల కొరత భారీగా ఉంది

ఈ క్రమంలో అక్కడ తోట పనికి వెళ్లిన వారికి ఏకంగా ఏడాదికి రూ. 63 లక్షలు చెల్లిస్తున్నారు

అంటే ప్రతి ఒక్క కూలీకి నెలకు రూ. 5 లక్షలపైగా ఇస్తున్నారని చెప్పవచ్చు

లండన్‌లో క్యాబేజీ, బ్రోకలి తోటల నుంచి వాటిని సేకరించి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది

అనేక మంది సాఫ్ట్‌వేర్ జాబ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంతో కూలీల కొరత ఏర్పడుతుంది

దీంతో ఈ కూరగాయల వ్యాపారం చేస్తున్న యజమానులు బంపర్ ఆఫర్ ప్రకటించారు