రూ.20వేల లోపు వచ్చే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy M33 - రూ.17,999 8GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 50MP + 2MP + 2MP, ఫ్రంట్ కెమెరా 8MP

Redmi Note 11T 5G - రూ.18,499 6GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 50MP + 8MP,  ఫ్రంట్ కెమెరా 16MP

Samsung Galaxy M13 - రూ.11,499 6GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 50MP+5MP+2MP, ఫ్రంట్ కెమెరా 8MP

Redmi Note 12 - రూ.16,999 6GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 48MP,  ఫ్రంట్ కెమెరా 13MP

Oppo A78 - రూ.19,999 6GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 48MP,  ఫ్రంట్ కెమెరా 13MP

Realme Narzo 50 Pro - రూ.19,999 6GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 48MP,  ఫ్రంట్ కెమెరా 16MP

IQOO Z7 Pro - రూ.19,999 6GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 64MP,  ఫ్రంట్ కెమెరా 16MP

OnePlus Nord CE3 Lite - రూ.19,999 8GB RAM, 128GB ROM, ప్రధాన కెమెరా 108MP,  ఫ్రంట్ కెమెరా 16MP