ఇండియాలో భారీగా ఇళ్ల రుణాలు.. ఈ దేశాల కంటే ఎక్కువ
భారత్‌లో రోజువారీ అవసరాల కోసం కుటుంబ అప్పులు పెరిగిపోతున్నాయి
వెల్లడించిన కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సర్వే
ఇళ్ల రుణాలతోపాటు 50 శాతానికి పైగా రిటైల్ రుణాలు ఉన్నాయన్న నివేదిక
2022-23లో ఇంటి రుణాలు జీడీపీలో 38 శాతం
2020-21లో ఇంటి రుణాలు జీడీపీలో 39.2 శాతం కంటే 2022-23 రుణాలే తక్కువ
అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్లో ఇంటి లోన్స్ 35 శాతమే
దక్షిణాఫ్రికాలో 34 శాతం ఇంటి రుణాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువ
క్రెడిట్ కార్డు రుణాలతోపాటు అన్ సెక్యూర్డ్ లోన్లు కూడా పెరుగుతున్నాయన్న రిపోర్ట్
బ్యాంకుల్లో డిపాజిట్లను రియల్ ఎస్టేట్ రంగానికి పొదుపు మళ్లించారని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ వెల్లడి
సొంతింటి కల సాకారంతోపాటు ఇండ్ల డిమాండ్ కోసం పెట్టుబడులకు ప్రాధాన్యం
Related Web Stories
సామాన్యులకు షాక్.. వంట నూనె ఇప్పుడే కొనండి, లేదంటే..
దేశంలో అత్యధిక శాలరీలు ఇచ్చే జాబ్స్ ఇవే!
బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండొచ్చు?
గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు