సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ సాధ్యమే

తక్కువ సిబిల్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లోన్‍‌ను పొందడం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు

ఇలాంటి వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లోన్ వస్తుంది, ఎలాగంటే

మీరు ప్రారంభంలో చిన్న లోన్ తీసుకుంటే, మీకు మళ్లీ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది

ఇల్లు, కారు లేదా సేవింగ్స్​వంటి లోన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి

అయితే బ్యాంకులు వీటిని సెక్యూర్డ్ లోన్లుగా పరిగణిస్తాయి

ఎందుకంటే సెక్యూర్డ్ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టకుంటే మీ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది

మీ ఫ్యామిలీలో క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి లేదా స్నేహితుడు మీ లోన్​పత్రాలపై కో సైన్ చేసినా లోన్ పొందవచ్చు 

ఆదాయం, ఉపాధి వంటి అదనపు డాక్యుమెంట్లు చూపించినా కూడా లోన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది

బ్యాంకులతో పోలిస్తే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లెండర్లు లేదా పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఈజీగా లోన్స్ పొందవచ్చు

అయితే ఇలాంటి వాటిలో వడ్డీ రేట్లు ఎక్కువ కాబట్టి ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంగీకరించే ముందు అన్నీ చూసుకోవడం చాలా ముఖ్యం