భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధ వాతావరణం వలన స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి.
యుద్ధ భయాలు.. నష్టాల్లో
ట్రేడవుతున్న సూచీలు
సెన్సెక్స్ 288 పాయింట్లు కోల్పోయి 82,122 వద్ద కొనసాగుతుండగా..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96 వద్ద ప్రారంభమయింది
Related Web Stories
ఆహా.. ఏం ఐడియా గురూ.. లింకులు పంపి దోచేస్తున్నారుగా..
పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.
గూగుల్ పే నుంచి మరో కొత్త ఫీచర్
పైలట్ కావాలనుందా? ఇలా చేయండి!