సెప్టెంబర్ 14 వరకే ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్.. ఇలా చేసుకోండి..
దేశంలో పౌరులు ఆధార్ కార్డ్‌ను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు
ముందు అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ను సందర్శించండి
లాగిన్ కోసం మీ ఆధార్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఉపయోగించండి
మీ ప్రొఫైల్‌లో కనిపించే ప్రస్తుత ఐడెంటిటీ, అడ్రస్ వివరాలు నిర్ధారించుకోండి
మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకుంటే డ్రాప్ డౌన్ మెను నుంచి తగిన డాక్యుమెంట్‌ను ఎంచుకోవాలి
తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి
సపోర్టు ఫైల్ ఫార్మాట్‌లలో జేపీఈజీ, పీఎన్‌జీ, పీడీఎఫ్ కలవు. ఫైల్ సైజు 2ఎంబీ కన్నా తక్కువగా ఉండాలి
మీ అప్‌డేట్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ని అందుకుంటారు
మీ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు
ఐడెంటిటీ ప్రూఫ్ (PoI), అడ్రస్ ప్రూఫ్ (PoA) డాక్యుమెంట్లను ఉపయోగించి అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు
కానీ బయోమెట్రిక్, పేరు, మొబైల్ నంబర్, ఫొటోగ్రాఫ్ వంటి ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయలేరు
ఈ వివరాలను అప్‌డేట్ చేసేందుకు మీరు వ్యక్తిగత అథెంటికేషన్ కోసం సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి
Related Web Stories
తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు ఇవే
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగించే టాప్ 10 దేశాలివే
ఇన్‌స్టాలో భారీ ఫాలోవర్లను కలిగిన ఇండియన్ సెలబ్రిటీలు వీళ్లే..
పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు.. వాటి ప్రత్యేకతలివే..