సామ్‌సంగ్‌, పేటీఎం మధ్య ఒప్పందం

డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ పేటీఎంతో జత కట్టిన సామ్‌సంగ్‌

దీంతో దేశంలో సామ్‌సంగ్ వాలెట్ ద్వారా ఫ్లైట్, బస్సు, సినిమా వంటి టికెట్లను బుక్ చేసుకోవచ్చు

ఈ క్రమంలో వినియోగదారులు Paytm ద్వారా అనేక రకాల సేవలను పొందవచ్చు

గెలాక్సీ స్టోర్‌ నుంచి సామ్‌సంగ్‌ వాలెట్‌ యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ కొత్త సర్వీసులను పొందవచ్చు

ఈ ఫీచర్ ఆటో, మాన్యువల్ మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది

యాడ్ టు సామ్‌సంగ్ వాలెట్‌ ఫీచర్ ఉపయోగించి వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చు

Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు కూడా Paytm సేవల ప్రయోజనాన్ని పొందవచ్చు 

వినియోగదారులు Paytm ఇన్‌సైడర్ యాప్ ద్వారా ఈవెంట్ బుకింగ్‌లను లింక్ చేసుకోవచ్చు