ఏఐ రంగంలో జాబ్ కొట్టాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అవేంటంటే..

మెషీన్ లర్నింగ్, డీప్ లర్నింగ్‌పై పట్టు

పైథాన్, ఆర్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్‌లో నైపుణ్యం

డాటా మానిపుల్యేషన్, ఎనాలిసిస్‌కు సంబంధించి ఎస్‌క్యూఎల్, పాండాస్, మాట్‌ప్లాట్‌లిబ్ తదితరాలపై కమాండ్

స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సబ్జెక్టులపై మంచి అవగాహన

ఆల్గొరిథైమ్ డిజైన్, ఆప్టిమైజేషన్‌పై లోతైన అవగాహన

ఏడబ్ల్యూఎస్, క్లౌడ్, అజూర్ లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులపై పట్టు

ఏఐకి సంబంధించిన నైతిక అంశాలు, పారదర్శకతపై అవగాహన