పడుకున్నా ఈ స్మార్ట్ వాచ్ బ్రీచ్ కౌంట్ లెక్కిస్తుంది తెలుసా
ఆపిల్ కొత్త వాచ్ సిరీస్ 10 అల్ట్రా 2 మోడల్ విడుదల
ఆపిల్ వాచ్ సిరీస్ 10 వైడ్ యాంగిల్ OLED డిస్ప్లేతో లభ్యం
ఈ స్క్రీన్‌ని ఏ యాంగిల్లో చూసినా బ్రైట్‌నెస్, క్లారిటీ అలాగే ఉంటుంది
తక్కువ పవర్ మోడ్‌లో బ్యాటరీ లైఫ్ 72 గంటలు, సాధారణ మోడ్‌లో 36 గంటలు
స్లీప్ డిటెక్షన్ ద్వారా నిద్రపోతున్నప్పుడు శ్వాస సమస్యల గుర్తింపు
సముద్రపు అలల గురించి సమాచారాన్ని అందిస్తుంది
మీరు వాచ్‌లోనే స్పీకర్ నుంచి పాటలను వినవచ్చు
సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది
మీరు ఇంటర్నెట్ లేకున్నా కూడా మ్యాప్‌లను వీక్షించవచ్చు
ఆపిల్ వాచ్ 10 GPS, GPS + సెల్యులార్ అనే 2 వేరియంట్‌లలో లభ్యం
Apple వాచ్ 10 GPS వేరియంట్ ధర 399 డాలర్లు (రూ. 33497.69)
Apple Watch 10 GPS+ సెల్యులార్ ధర 499 డాలర్లు (రూ. 41,893)
ప్రస్తుతం అమెరికాలో ప్రీ బుకింగ్స్ సెప్టెంబర్ 20 నుంచి మొదలు, సెప్టెంబర్ 28న సేల్
Related Web Stories
యాపిల్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. భారత్‌లో రేట్లు ఎంతంటే
లక్కీ ఛాన్స్.. ఐఫోన్-14, 15 రేట్లు భారీగా తగ్గింపు!
దేశంలో టాప్ 10 రిచ్ నగరాలివే.. వీటిలో హైదరాబాద్ కూడా..
కార్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కొన్ని రోజులే ఛాన్స్!