ఇంటెల్‌ను కొనుగోలు చేయనున్న యాపిల్.. నిజమేనా..
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌ను యాపిల్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం
ఇంటెల్‌ను కొనుగోలు చేసేందుకు శామ్‌సంగ్ కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది
2019లో మోడెమ్‌లు తయారు చేసిన ఇంటెల్‌లో కొంత భాగాన్ని ఆపిల్ కొనుగోలు చేసింది
ఇప్పుడు యాపిల్ మొత్తం ఇంటెల్ కంపెనీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు టాక్
ఇంటెల్ ప్రస్తుతం చాలా ఆర్థిక నష్టాల్లో ఉంది
దీనిని ఆపిల్ కొనుగోలు చేస్తే టెక్ పరిశ్రమలో పెద్ద మార్పు రానుంది
ఎన్వీడియా వంటి సంస్థల ఎంట్రీతో ఇంటెల్ మార్కెట్ వాటా భారీగా తగ్గింది
ఇంతకుముందు ఆపిల్ కంపెనీ ఇంటెల్ కంపెనీకి చెందిన చిప్‌లను ఉపయోగించింది
ఇప్పుడు యాపిల్ స్వయంగా యాపిల్ సిలికాన్ చిప్‌లను తయారు చేయడం ప్రారంభించింది
ఈ చిప్‌లు ఇంటెల్ చిప్‌ల కంటే మెరుగ్గా ఉన్నాయి
ఈ కారణంగా ఆపిల్ ఇప్పుడు బలమైన కంపెనీగా మారింది
Related Web Stories
నవంబర్ 1 నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్
బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నంబియార్ కన్నుమూశారు
హైదరాబాద్ టూ బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్స్
పండుగకు ముందే పసిడి ప్రియులకు షాకింగ్..