ఆటోమొబైల్ అమ్మకాలు రయ్ రయ్!

ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరిగినట్లు FADA గురువారం వెల్లడి

అన్ని విభాగాల్లో పుంజుకున్న అమ్మకాలు

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొనుగోళ్లు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు వెల్లడి

ఫిబ్రవరి నెలలో 20,29,541 యూనిట్ల అమ్మకాలు సేల్

గత ఏడాది ఇదే నెలలో 17,94,866 యూనిట్ల అమ్మకాలు

ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ప్యాసింజర్ వాహన విక్రయాల్లో మంచి పురోగతి

గత ఏడాది ఇదే నెలలో 2,93,803 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 12 శాతం వృద్ధి నమోదు

మూడు చక్రాల వాహనాలు విక్రయాలు 24 శాతం వృద్ధితో 94,918 యూనిట్లకు చేరిక

ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం పుంజుకుని 76,626 యూనిట్లు కాగా..

వాణిజ్య వాహనాలు 5 శాతం వృద్ధితో 88,367 యూనిట్ల విక్రయం