యూపీఐ స్కామ్స్ నుంచి ఇలా తప్పించుకోండి!
ఇటివల కాలంలో యూపీఐ పేమెంట్స్ స్కామ్స్ భారీగా వెలుగులోకి వస్తున్నాయి
అయితే వీటికి చెక్ పెట్టేందుకు ఇలా చేయాలని ఎన్‌పీసీఐ నిపుణులు చెబుతున్నారు
మీరు నగదు పంపాలంటే మాత్రమే యూపీఐ కోడ్‌ను స్కాన్ చేయాలి..
కానీ మీరు ఎవరి నుంచైనా నగదు స్వీకరించడానికి స్కాన్‌తో పనిలేదు. ఈ విషయంలో జాగ్రత్త..
మీ ఖాతా నుంచి ఎవరికైనా నగదును పంపాలంటేనే మీ సీక్రెట్ పిన్ ఎంట్రీ అవసరం
అంతే తప్ప మీరు ఎవ్వరీ నుంచైనా నగదును పొందాలంటే పిన్ అవసరం లేదు
ఎవరికీ మీరు యూపీఐ యాప్స్ ద్వారా గుడ్డిగా నమ్మి నగదును పంపించవద్దు
మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసినప్పుడు వచ్చే పేరు వారిదా? లేదా? అన్నదీ చెక్ చూసుకోవాలి
దుకాణాల్లో, షాపింగ్ మాల్స్, పలు చోట్ల క్యూఆర్ కోడ్స్ స్కానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి
ఆఫర్లు ఉన్నాయని అనవసర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని చెల్లింపులు చేయోద్దు
అపరిచితుల నుంచి కాల్ వస్తే మీ సమాచారం, పిన్, లింక్స్, స్క్రీన్‌షాట్స్ ఇతరులకు షేర్ చేయోద్దు
Related Web Stories
గ్రామాలలో ఈ స్థలం కొనొద్దా.. కొంటే ఏమవుతుంది?
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
స్టాక్స్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌లో రోజు రూ.3 కోట్లకుపైగా చీటింగ్
భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే..