సమ్మర్ స్పెషల్..  అతి తక్కువ ధరకే మినీ ఫ్రిడ్జ్‌..

Haier 42L సింగ్ డోర్ రిఫ్రిజిరేటర్. ధర రూ. 9,450. 5 స్టార్ రేటింగ్.

LG 43L సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్. 4 స్టార్ రేటింగ్. ధర రూ. 9,990.

Hisense 45L మినీ రిఫ్రిజిరేటర్. 4 స్టార్ రేటింగ్. ధర రూ. 8,450.

Kelvinator 45L మినీ రిఫ్రిజిరేటర్. ధర రూ. 9,290.

Blue Star 47L మినీ రిఫ్రిజిరేటర్. 2 స్టార్, ధర రూ. 8,625.

Godrej 30L క్యూబ్ రిఫ్రిజిరేటర్. దీన ధర రూ. 8,400. ఒక సంవత్సరం వారంటీ.

VISE 47L మినీబార్ రిఫ్రిజిరేటర్. ధర రూ. 8,990.

Leonard USA 60L మినీ ఫ్రిడ్జ్. దీని ధర రూ. 12,490.

Midea 43L సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్. 3 స్టార్ రేటింగ్. ధర రూ. 7,990.

HYUNDAI 92L మినీ రిఫ్రిజిరేటర్. ధీని ధర రూ. 10,399.