బోయింగ్ సంస్థలో 17,000 ఉద్యోగాల పై వేటు
మూడవ త్రైమాసికంలో $5 బిలియన్ల నష్టాలు నమోదు
33,000 US వెస్ట్ కోస్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు
నెల రోజుల నుండి సాగుతున్న సమ్మె
బోయింగ్ 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది
ఈ తగ్గింపులలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్‌లు కూడా ఉన్నారు
మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ షేర్లు 2.12% పడ్డాయి
బోయింగ్ తన రేటింగ్‌లను కొనసాగించడానికి
$10 బిలియన్ నుండి $15 బిల్లియన్లు కావాలని విశ్లేషకులు అంచనా
Related Web Stories
డ్రైవర్ రహిత రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్ ఎలా ఉన్నాయంటే..
టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టెస్లా రోబో-వాహనాన్ని ఆవిష్కరించింది...
5 నిమిషాల్లో లోన్ తీసుకోనేందుకు గల 5 మార్గాలు..