రూ.107కే 35 రోజుల రీచార్జ్ ప్లాన్
ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL మరో చౌక ప్లాన్‌ను పరిచయం చేసింది
35 రోజుల కాలపరిమితితో రూ. 107కే రీచార్జి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది
ఈ ప్లాన్ కింద 200 నిమిషాలు ఏ నెట్‌వర్క్‌కైనా మాట్లాడుకోవచ్చు
దీంతోపాటు 3 జీబీ ఇంటర్ నెట్ డాటాను కూడా వినియోగించుకోవచ్చు
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్ల కంటే ఇదే చౌకది కావడం విశేషం
ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ప్లాన్ల ధరలను 25 శాతం పెంచాయి
దీంతో కస్టమర్లు ఈ నెట్‌వర్క్‌లను వదిలి తక్కువ ప్లాన్లను అందిస్తున్న BSNL వైపు మొగ్గుచూపుతున్నారు
ప్రస్తుతం పలు నగరాల్లో 4జీ సేవలు అందిస్తున్న BSNL వచ్చే నెల చివరినాటికి ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనుంది
Related Web Stories
ఈ వాహనాలకు నో ట్యాక్స్.. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్
షాకింగ్.. చివరకు ఈ రేట్లు కూడా పెంపు
ఈ కారు అదుర్స్ .. ఒకేసారి ఛార్జ్ చేస్తే 800 కి.మీ. రేంజ్
పెరిగిన రిఛార్జ్ ధరలను కేంద్రం కంట్రోల్ చేస్తుందా..క్లారిటీ